Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facial Tips: ఫేషియల్‌ తర్వాత మర్చిపోయి కూడా ఈ పొరపాట్లు చేయకండి..

అందానికి మెరుగలద్దడానికి చాలా మంది బ్యూటీ పార్లర్‌కి వెళ్తుంటారు. ఫేషియల్ నుంచి హెయిర్‌ స్టైల్స్‌ వరకు రకరకాల బ్యూటీ మెథడ్స్‌ చేయించుకుంటారు. అయితే ఫేషియల్‌ చేయించుకునేటప్పుడు ఈ కింది విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు.ఫేషియల్ చేయించుకోవడానికి ముందు, తర్వాత థ్రెడ్ చేయించుకోకూడదు. ఇది చర్మం చికాకు కలిగిస్తుంది. ముఖంపై దద్దుర్లు వచ్చేలా చేస్తుంది. అలాగే ఫేషియల్ తర్వాత వ్యాక్స్..

Srilakshmi C

|

Updated on: Oct 09, 2023 | 8:08 PM

అందానికి మెరుగలద్దడానికి చాలా మంది బ్యూటీ పార్లర్‌కి వెళ్తుంటారు. ఫేషియల్ నుంచి హెయిర్‌ స్టైల్స్‌ వరకు రకరకాల బ్యూటీ మెథడ్స్‌ చేయించుకుంటారు. అయితే ఫేషియల్‌ చేయించుకునేటప్పుడు ఈ కింది విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు.

1 / 5
ఫేషియల్ చేయించుకోవడానికి ముందు, తర్వాత థ్రెడ్ చేయించుకోకూడదు. ఇది చర్మం చికాకు కలిగిస్తుంది. ముఖంపై దద్దుర్లు వచ్చేలా చేస్తుంది. అలాగే ఫేషియల్ తర్వాత వ్యాక్స్ కూడా చేయించుకోకూడదు. ఇది చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

2 / 5
పగటిపూట ఫేషియల్ చేయించుకున్నట్లయితే పార్లర్‌ నుంచి బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఫేషియల్ తర్వాత బయటకు వస్తే ఎండ వల్ల చర్మం ప్రభావితమవుతుంది. అందువల్ల సాయంత్రం పూట ఫేషియల్ చేయించుకోవడం బెటర్‌.

3 / 5
ఫేషియల్ తర్వాత కనీసం 10 రోజుల వరకు మేకప్ ఉపయోగించకూడదు. అలాగే, ఫేషియల్ తర్వాత ముఖాన్ని స్క్రబ్ చేయకూడదు. ఫేషియల్ తర్వాత కూడా చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఫేషియల్ చేసిన తర్వాత రోజు క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. క్లెన్సర్‌తో పాటు ఫేషియల్ మాయిశ్చరైజర్‌ను తప్పకుండా వినియోగించాలి.

4 / 5
ఫేషియల్ తర్వాత ఎలాంటి ఫేస్ ప్యాక్ లేదా స్క్రబ్ ఉపయోగించకూడదు. ఇది చర్మంపై ఒత్తిడి తెచ్చి చర్మానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. రోజూ పుష్కలంగా నీళ్లు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

5 / 5
Follow us