Kitchen Tips: కట్ చేసిన ఉల్లిపాయలు ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా? మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసుకోండి..
నేటి కాలంలో ఫ్రిజ్ లేకుండా ఒక్క రోజు కూడా గడవలేని పరిస్థితి వచ్చింది. కూరగాయల నుంచి గుడ్లు, పాలు వరకు ప్రతిదీ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేస్తుంటారు. వండిన ఆహారంతో పాటు కూరగాయలను కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. కూరగాయలను కట్ చేసి గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. అయితే పచ్చి ఉల్లిపాయలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
