AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎగ్‌ పఫ్ ఎప్పుడైనా తిన్నారా? లోపల సగం గుడ్డు మాత్రమే ఎందుకు ఉంటుందో తెలుసా

మీరు ఎప్పుడైనా ఎగ్‌ పఫ్ తిన్నట్లయితే, అందులో సగం గుడ్డు మాత్రమే ఉండటం మీరు గమనించి ఉంటారు. కానీ సగం గుడ్డు మాత్రమే ఎందుకు వేస్తారని మీకు ఎప్పుడైనా డౌట్‌ వచ్చింది. కానీ ఇలా పెట్టడానికి ఓ కారణం ఉంది. ఎగ్‌ పఫ్‌లో సగం గుడ్డు వేయడం వెనుక ప్రధాన కారణం దాని ఆకారం. పఫ్ ఆకారాన్ని కాపాడుకోవడానికి..

Srilakshmi C
|

Updated on: Jun 03, 2025 | 8:50 PM

Share
ఎగ్‌ పఫ్ పిల్లలు, పెద్దలు ఇద్దరూ ఇష్టపడే స్నాక్స్‌లలో ఒకటి. ఈ స్నాక్‌ను సాయంత్రం పూట వేడి కాఫీతో తీసుకుంటే భలే ఉంటుందిలే..! పఫ్స్‌లలో వివిధ రకాలు ఉన్నాయి. గుడ్డు మాత్రమే కాదు.. చికెన్, పనీర్, ఇతర ఫ్లేవర్ పఫ్స్ కూడా ఉన్నాయి.

1 / 5
మీరు ఎప్పుడైనా ఎగ్‌ పఫ్ తిన్నట్లయితే, అందులో సగం గుడ్డు మాత్రమే ఉండటం మీరు గమనించి ఉంటారు. కానీ సగం గుడ్డు మాత్రమే ఎందుకు వేస్తారని మీకు ఎప్పుడైనా డౌట్‌ వచ్చింది. కానీ ఇలా పెట్టడానికి ఓ కారణం ఉంది.

2 / 5
ఎగ్‌ పఫ్‌లో సగం గుడ్డు వేయడం వెనుక ప్రధాన కారణం దాని ఆకారం. పఫ్ ఆకారాన్ని కాపాడుకోవడానికి ఈ విధంగా సగం గుడ్డు వినియోగిస్తారు.

3 / 5
పఫ్ లోపల మొత్తం గుడ్డు పెడితే, మసాలాలు గుడ్డులో పూర్తిగా కలవవు. రుచి కూడా అంతగా ఉండదు.

4 / 5
ఎగ్ పఫ్ రుచి పెరగాలంటే.. లోపల ఉన్న ఉల్లిపాయ మసాలాను సగం గుడ్డులో కలిపితేనే మరింత మజాగా ఉంటుంది. ఈ కారణాలన్నింటి వల్ల ఎగ్ పఫ్‌లో సగం గుడ్డు మాత్రమే కలుపుతారు.

5 / 5