AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coromandel: 25 గంటలు, 16 వందల కి.మీల జర్నీ.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ గురించి ప్రస్తుతం దేశమంతా చర్చించుకుంటోంది. అయితే ఈ రైలు ఎంతో చరిత్ర ఉంది.? దాదాపు 46 ఏళ్లుగా ఈ రైలు నిర్వీరామంగా సేవలు అందిస్తూనే ఉంది. కోరమండల్‌ చరిత్ర ఏంటి.? ఈ రైఉలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Jun 05, 2023 | 10:47 AM

Share
ఘోర ప్రమాదంతో దేశం మొత్తం కోరమండల్‌ సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇండియన్‌ రైల్వేలో కోరమండల్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 46 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ రైలు.. భారత రైల్వే చరిత్రలోనే అత్యధిక స్పీడ్‌తో తీసుకొచ్చిన మొదటి రైలుగా పేరుగాంచింది.

1 / 5
చెన్నై నుంచి పశ్చిమబెంగాలోని హౌరాకు వెళ్లే ఈ రైలు స్పీడ్ గంటకు 130 కిలోమీటర్లతో దూసుకుపోతుంది. ఈ రైలు మొత్తం నాలుగు రాష్ట్రాలను (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్) కవర్ చేస్తూ వెళ్తుంది. మొత్తం 25 గంటల్లో 16 వందల 61 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

2 / 5
ఉదయం తొమ్మిది గంటలకు చెన్నైలో ప్రారంభమయ్యే రైలు నాన్‌స్టాప్‌గా 431 కి.మీలు ప్రయాణించి విజయవాడ చేరుకుంటుంది. అయితే మధ్యలో ఒంగోలులో టెక్నికల్ చెకింగ్‌ కోసం మాత్రమే ఆగుతుంది. అక్కడ టికెట్‌ ఇష్యూ ఉండదు.

3 / 5
కోరమండల్‌ రైలు బయలుదేరితే మిగతా అన్నీ రైళ్లను క్రాసింగ్‌లో పెడతారు. ఈ రైలు అధిక ప్రాధాన్యత కలిగిన రైళు కింద పరిగణిస్తారు. ఏపీలో విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నంలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.

4 / 5
 మొదట్లో వారానికి రెండు సార్లు మాత్రమే ఈ రైలు నడిచేది. అయితే తర్వాత పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ప్రతిరోజూ ఈ సర్వీస్ నడుపుతున్నారు.

5 / 5
Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!

పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!

పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!

ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా

యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..

సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు

ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్

సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..