IQoo Neo 7 Pro 5G: ఐకూ నుంచి ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌.. స్టన్నింగ్ లుక్‌, అదిరిపోయే ఫీచర్స్‌

ఐకూ భారత మార్కట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. మొన్నటి వరకు బడ్జెట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన ఈ కంపెనీ తాజాగా ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఐకూ నియో 7 ప్రో పేరుతో లాంచ్‌ చేయనున్న ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత లాంటి విశేషాలు మీకోసం...

Narender Vaitla

|

Updated on: Jun 05, 2023 | 7:37 AM

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ ఐకూ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది. నియో 7 ప్రో 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లో మంచి ఫీచర్స్‌ను అందించారు.

1 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 16GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్స్‌లో తీసుకురానున్నారు. ధర రూ. 40 వేల వరకు ఉండే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

2 / 5
 ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌ 1.5 కే అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 1260 X 2800 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌ ప్రత్యేకత.

3 / 5
 అలాగే ఐకూ నియో 7 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఇక 120W వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఈ ఫోన్‌ ప్రత్యేకత.

5 / 5
Follow us
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం

చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌

ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..

బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..

రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..

ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..

సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన

ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు