Anant Ambani: అనంత్ అంబానీ గురించి మీకు ఈ విషయాలు తెలుసా.?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో బుధవారం సంప్రదాయ పద్ధతిలో 'అన్నసేవ'తో ప్రారంభమయ్యాయి. అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అనంత్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
