AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం కొనడానికి వెళ్తున్నారా.. వారంలో ఏ రోజు మంచిదో తెలుసుకోండి మరి!

మగువలకు అతి ప్రీతికరమైనది బంగారం. గోల్డ్‌ను ఇష్టపడని మహిలే ఉండదు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారాన్ని శుభ చిహ్నంగా భావిస్తారు. అంతే కాకుండా దీనిని లక్ష్మీదేవిగా కొలుస్తారు. అందుకే అన్నింటిలో బంగారానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ముఖ్యంగా అక్షయ తృతీయ, దీపావళి వంటి పండుగల సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయడం లేదా బంగారు ఆభరణాలను ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదంటారు. అయితే అసలు ఏ రోజు బంగారం కొనుగోలు చేయడం మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 23, 2025 | 3:36 PM

Share
బంగారానికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత దేశంలో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే భారతాయ మహిళలు ఎక్కువగా బంగారాన్ని ఇష్టపడటమే కాకుండా వీరు బంగారు ఆభరణాలు ధరించడం కూడా తమ సాప్రదాయంలో ఒక భాగంగా భావిస్తారు. అదే విధంగా బంగారాన్ని తమ ఆస్తిగా కూడా భావిస్తారు. కష్టకాల సమయంలో ఇది వారికి చాలా ఉపయోగపడుతుంది అని వారి నమ్మిక. అందుకే మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడుతారు.

1 / 5
Gold

Gold

2 / 5
అందుకే పండితులు దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా శుభప్రదం అంటారు. అలాగే చాలా మంది ఈరోజుల్లో బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. అయితే ఇదే కాకుండా వారం రోజుల్లో బంగారాన్ని ఏరోజు కొటే కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పండితులు, శాస్త్రాల ప్రకారం, బంగారం కొనడానికి గురు వారం లేదా, ఆది వారం చాలా మంచిదంట. ఎందుకంటే, బంగారం అనేది సూర్యుడు, బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది.

3 / 5
అందువలన ఈ రోజుల్లో బంగారం కొనడం వలన మీ జాతకం పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా మీ జాతకంలోని గురు, సూర్య గ్రహాల స్థానాన్ని బలపరుస్తుంది అంటున్నారు పండితులు. అలాగే పుష్య నక్షత్రం కనిపించే రోజున బంగారం కొనడం కూడా చాలా  శుభప్రదం. ఈ నక్షత్రంలో బంగారం కొనడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు, ఇంట్లో శ్రేయస్సు వస్తుందని ప్రజల నమ్మకం.

4 / 5
అయితే శని వారం మాత్రం ఎట్టిపరిస్థితుల్లో బంగారం కొనుగోలుచేయకూడదంట. ఎందుకంటే శని, సూర్యులు బద్ధశత్రువులు. దీని వలన ఇంట్లో అశాంతి నెలకొంటుందంట.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!