Benefits of Pumpkin Leaves: గుమ్మడి ఆకులతో ఎన్ని ఆరోగ్య అద్భుతాలు ఉన్నాయో తెలుసా..!

గుమ్మడి ఆకుల్లో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పోటాషియం, క్యాల్షియం, ప్రోటీన్, థయామిన్, నియాసిన్, విటమిన్లు బి6, ఏ, సి, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి. వీటిని కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఒక భాగంగా చేసుకోవచ్చు. గుమ్మడి ఆకుల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అదే విధంగా పోటాషియం కూడా పుష్కలంగా లభ్యమవుతుంది. దీంతో హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుమ్మడి ఆకులు..

Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 23, 2023 | 6:06 PM

గుమ్మడి కాయల గురించిచాలా మందికి తెలుసు. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గుమ్మడి కాయ మన ఆహారంలో ఒక భాగం. అదేవిధంగా గుమ్మడి కాయ విత్తనాలతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కూడా డ్రై ఫ్రూట్స్ చేర్చేశారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. గుమ్మడి కాయ ఆకులతో కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూసేద్దాం.

1 / 5
గుమ్మడి ఆకుల్లో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పోటాషియం, క్యాల్షియం, ప్రోటీన్, థయామిన్, నియాసిన్, విటమిన్లు బి6, ఏ, సి, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి. వీటిని కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఒక భాగంగా చేసుకోవచ్చు.

2 / 5
గుమ్మడి ఆకుల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అదే విధంగా పోటాషియం కూడా పుష్కలంగా లభ్యమవుతుంది. దీంతో హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుమ్మడి ఆకులు.. క్యాన్సర్లతో పోరాడేందుకు సహాయ పడతాయి.

3 / 5
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో అనేక వ్యాధులు, ఇన్ ఫెక్షన్ లకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యం కలుగుతుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తొలగించి.. ట్యాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. గుమ్మడి ఆకులను తీసుకుంటే.. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది.

4 / 5
అంతే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే చర్మం మృదువుగా ఉంచడంలో సహాయ పడుతుంది. చర్మం పొడి బారడం, కెరాటినైజేషన్, సోరియసిస్ వంటి చర్మ పరిస్థితులను నివారిస్తుంది. అలాగే ఎముకలు, దంతాలు స్ట్రాంగ్ గా ఉండి.. ఇతర సమస్యలు రాకుండా చూస్తుంది.

5 / 5
Follow us
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!

ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!

కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?

ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్

నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే

ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు

శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..

ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..

మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!

వాణ్ణి వదిలేస్తే.. నేను, నా భార్య ఆత్మహత్య చేసుకుంటాం.! వీడియో..