AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foods for Skin: అందంగా మెరిసిపోవాలా.. ఈ కూరగాయలు తింటే సరి!

మనకు ఈజీగా లభించే వాటిని తిన్నా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అందం అనేది పై పై నుంచి కాకుండా.. లోపలి నుంచి ఆరోగ్యంగా కనిపిస్తేనే అందంగా ఉంటారు..

Chinni Enni
|

Updated on: Nov 19, 2024 | 6:22 PM

Share
అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందుకు మీరు ఏం చేస్తున్నారన్నది కూడా చాలా ముఖ్యం. కేవలం క్రీమ్స్, పౌడర్స్ వేసుకుంటే అందంగా కనిపించరు. చర్మ ఆరోగ్యం లోపలి నుంచి ఉండాలి. మీరు తీసుకునే ఆహారం సరైనదిగా ఉంటే.. మీరు ఎప్పుడూ అందమైన చర్మాన్ని పొందుతారు..

1 / 5
మనల్ని అందంగా కనిపించేలా చేసేవి మన చుట్టూ చాలానే ఉన్నాయి. కొన్ని రకాల కూరగాయలు తినడం వల్ల మన చర్మం ఎంతో అందంగా మారుతుంది. చర్మానికి కూడా మంచి పోషణ అందుతుంది.

2 / 5
కూరగాయల్లో మనకు అనేక ఔషధ గుణాలు ఉన్న మంచి పోషకాలు లభిస్తాయి. మనకు లభించే కూరగాయలన్నీ ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. చర్మాన్ని కూడా అందంగా మార్చుతుంది.

3 / 5
అదే విధంగా ఆకు కూరలు కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాలే, క్యాబేజీ. బచ్చలి కూర వంటివి మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే చర్మాన్ని అందంగా మార్చుతాయి.

4 / 5
టమాటా, క్యారెట్ వంటివి ప్రతీ రోజూ తీసుకున్నా చర్మానికి రక్షణగా నిలుస్తాయి. వీటిల్లో విటమిన్ సి, కె, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై గీతలు, ముడతలు రాకుండా స్కిన్‌ని మెత్తగా, సాఫ్ట్‌గా ఉంచుతాయి.

5 / 5
Follow Us
రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు.. రేవంత్ సర్కార్ కొత్త స్కీమ్

మేడం సార్ మేడం అంతే.. త్రిష మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా..?

అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత

ఓరీ దేవుడో.. ఇంత చిన్న చీమలో అంత పవర్ ఉంటుందా? ఈ నిజాలు తెలిస్తే

వరుసగా 4 రోజుల పాటు ఎస్బీఐ బ్యాంక్‌లు బంద్

చదువుల తల్లిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో..

వేడిని తరిమికొట్టే మజ్జిగలో ఈ పొడి వేసుకుని తాగారంటే..

నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ధర్మేంద్ర ప్రధాన్

అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకు..మొదటి రాత్రి భార్యను చూసి పరార్

చంద్రుడి కటాక్షం.. ఈ రాశులకు ధన ధాన్య యోగం ఖాయం!