FD Interest Rates: ఐదేళ్ల ఎఫ్‌డీపై ఆ మూడు బ్యాంకుల్లో ముచ్చటైన వడ్డీ.. ఎంత పెట్టుబడి పెడితే అంత రాబడి
భారతదేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు పెట్టుబడులకు గరిష్ట స్థిరత్వాన్ని అందిస్తూ హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. అయితే ఈ డిపాజిట్లపై బ్యాంకులను బట్టి వివిధ వడ్డీ రేట్లను అందిస్తూ ఉంటారు. పెట్టుబడిదారులు మెచ్యూరిటీపై రాబడిని పొందవచ్చు లేదా వారు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక ఉపసంహరణలను కూడా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా వడ్డీ రేట్లు సాధారణ ప్రజలు ఒకలా, సీనియర్ సిటిజన్లకు మరోలా, సూపర్ సీనియర్ సిటిజర్ల ఇంకోలా ఉంటాయి. ఈనేపథ్యంలో ప్రముఖ బ్యాంకులు అయిన ఎస్‌బీఐ, కెనరా, ఐసీఐసీఐ బ్యాంకులు ఎఫ్‌డీలపై అందించే వడ్డీ గురించి మరిన్ని వివరాలను తెలసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5