Film News: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుష్పరాజ్‌.. రిస్క్ చేస్తున్న తాప్సీ..

పుష్ప రాజ్‌ జోరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రవాణి తనయుడు, యంగ్ హీరో శ్రీసింహా ఓ ఇంటివాడు కాబోతున్నారు.  ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సారంగపాణి జాతకం. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న సినిమా తెలుసు కదా.  నెక్ట్స్‌ మూవీ కోసం రిస్క్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను.  ఇలాంటి లేటెస్ట్ సినిమా విషయాలు ఏంటో తెలుసుకుందాం.. 

Prudvi Battula

|

Updated on: Nov 19, 2024 | 2:01 PM

పుష్ప రాజ్‌ జోరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆదివారం సాయంత్రం పాట్నాలో రిలీజ్ అయిన పుష్ప 2 ట్రైలర్‌ ఇన్‌స్టాంట్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇప్పటికే రికార్డ్ వ్యూస్ సాధించిన ట్రైలర్‌, ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1 / 5
కీరవాణి తనయుడు, యంగ్ హీరో శ్రీసింహా ఓ ఇంటివాడు కాబోతున్నారు. సీనియర్ నటుడు మురళీ మోహన్‌ మనవరాలు రాగాను శ్రీ సింహా పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్స్‌లో ఆదివారం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.

2 / 5
ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సారంగపాణి జాతకం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ప్రమోషన్ కార్యక్రామలు స్టార్ట్ చేసిన మేకర్స్‌, ఈ నెల 21న టీజర్‌ రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు.

3 / 5
సిద్దూ జొన్నలగడ్డ హీరోగా స్టైలిస్ట్‌ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న సినిమా తెలుసు కదా. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ మహారాష్ట్రలో ప్రారంభమైంది. 24 రోజలు పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ఒక పాటతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

4 / 5
నెక్ట్స్‌ మూవీ కోసం రిస్క్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను. గాంధారి సినిమాలో కిడ్నాప్ అయిన కూతుర్ని వెతికే తల్లిగా నటిస్తున్న తాప్సీ, యాక్షన్ సీన్స్‌ చేస్తున్నారు. రిస్కీ స్టంట్స్ కూడా డూప్‌ లేకుండానే నటిస్తున్నారు తాప్సీ. కనికా థిల్లాన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవాశిశ్ దర్శకుడు.

5 / 5
Follow us
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు