Dogs: కుక్కకి మనిషి కంటే గ్రాహక శక్తి ఎక్కువ..! ఎందుకో తెలుసా..?

Dogs:చాలా మందికి కుక్కలంటే చాలా ఇష్టం. ఎందుకంటే కుక్కలకి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. యజమానికి దగ్గర ఎల్లప్పుడూ నమ్మకంగా ఉంటుంది.

uppula Raju

|

Updated on: Oct 17, 2021 | 7:48 PM

చాలా మందికి కుక్కలంటే చాలా ఇష్టం. ఎందుకంటే కుక్కలకి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. యజమానికి దగ్గర ఎల్లప్పుడూ నమ్మకంగా ఉంటుంది. సుమారు 30 వేల సంవత్సరాల క్రితం మానవులు కుక్కలను పెంపుడు జంతువులుగా స్వీకరించారు.

1 / 5
మీకు తెలుసా.. మనుషులు కాకుండా కుక్కలు మాత్రమే ఎదుటివారి కళ్ళను చూసి హావాభావాలను గుర్తిస్తాయి.

2 / 5
కుక్క వాసన శక్తి చాలా గొప్పది. మనుషుల కంటే 1000 రెట్లు ఎక్కువ. అందుకే సైన్యం, పోలీసులు, దర్యాప్తు సంస్థలు కుక్కలను నియమించుకుంటాయి. క్రిమినల్, డెడ్ బాడీ, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు మొదలైన వాటిని సులువుగా కనిపెడతాయి.

3 / 5
మనుషుల రక్తం O, A, B, AB .. నెగటివ్-పాజిటివ్ కావచ్చు కానీ కుక్కలకు 13 రకాల రక్తం ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జంతువు కుక్క.

4 / 5
ఒక సంవత్సరం వయస్సు గల కుక్క15 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి వలె పెద్దది.

5 / 5
Follow us