Anupama Parameswaran: అందం అసూయ పడేలా ‘అనుపమ పరమేశ్వరన్’ బ్యూటీఫుల్ ఫోటోలు..
అనుపమ పరమేశ్వరన్ ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా.
Most Read Stories