Broom Vastu Tips: ఈ రోజు చీపురు కొంటే లక్ష్మీదేవి మీ వెంట వచ్చినట్టే..! కష్టాలను ఊడ్చేస్తుంది..!!

ఇంట్లో శాంతిని నెలకొల్పడానికి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి వాస్తు శాస్త్రంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. ఇందులో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ప్రధాన విషయం. ఈ నియమాలు పాటిస్తే మీ పట్ల లక్ష్మిదేవి తప్పక సంతోషిస్తుంది. వాస్తు ప్రకారం, ఇంటి పరిశుభ్రతను కాపాడుకోవడంలో చీపురు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి చీపురు గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇది మీ ఇంట్లో సంపద, శాంతికి దారి తీస్తుంది.

Jyothi Gadda

|

Updated on: Sep 13, 2024 | 5:03 PM

పాజిటివ్ ఎనర్జీచీపురుకు సంబంధించిన తప్పులు చేయకుండా ఫాలో అయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లేదంటే నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడు చీపురుని కొనొచ్చు?చీపురుని కొనుగోలు చేయడానికి బుధవారం లేదా గురువారం, శుక్రవారం అనుకూలమైన రోజులు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

1 / 5
ఇంటిని శుభ్రంగా ఉంచుకోండిఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. పైగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. పాత సామాన్లుఇంట్లో పాత సామాన్లు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కనుక వాటిని తీసేస్తే మంచిది.

2 / 5
అంతేకాదు పండుగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు, రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనూరాధ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో చీపురు కొనకూడదని చెబుతున్నారు.

3 / 5
ఇక ఇంట్లో పాడైపోయిన చీపురును సోమవారం, బుధవారం,గురువారం, ఆదివారం మాత్రమే బయట పడేయాలి. మంగళవారం, శుక్రవారం, శనివారాలలో చీపురును పడేయడం మంచిది కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు ఇంటికి వాయువ్యం లేదా పడమర దిశలో పెట్టాలి. దీనివల్ల ఆర్థిక సమస్యలు తొలగి ఐశ్వర్యం చేకూరుతుంది.

4 / 5
వాస్తు పండితుల ప్రకారం..ఇంట్లో చీపురుని డబ్బులు దాచినట్టే దాచి ఉంచాలని చెబుతున్నారు. చీపురును బహిరంగంగా ఉంచడం అశుభంగా భావిస్తారు. ఇతరుల దృష్టి పడనిచోట ఇంట్లో చీపురు ఉంచాలంటారు. బహిరంగంగా ఉంచితే ఆ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని ఆ చీపురు దూరం చేస్తుందట.

5 / 5
Follow us