రొయ్యల ఇగురు ఇలా చేస్తే.. గిన్నె ఖాళీ అవ్వడం గ్యారంటీ
Prasanna Yadla
12 March 2026
Pic credit - Pixabay
రొయ్యలతో అనేక రకాల రెసిపీస్ చేసుకుని తింటాము. అయితే, వాటిలో అన్నింటి కంటే రొయ్యల ఇగురు అదిరిపోతోంది.
రొయ్యల ఇగురు
ఈ కూరను ఆంధ్రాలో చాలా మంది తింటారు. త్వరలో అయిపోతుంది కూడా ఇది 15-25 నిమిషాల్లోనే రెడీ అవుతుంది.
రొయ్యల ఇగురు
రొయ్యలు, చిన్న ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారాన్ని తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, 4 టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
ముందుగా రొయ్యలను తీసుకుని పసుపుతో క్లీన్ చేసుకుని ఉప్పు పట్టించి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
స్టెప్ - 1
ఆ తర్వాత పాన్ లో ఆయిల్ వేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.
స్టెప్ - 2
అల్లం-వెల్లుల్లి పేస్ట్, టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేదాకా మగ్గించాలి. ఇప్పుడు రొయ్యలు, కారం, మసాలాలు వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.
స్టెప్ - 3
మీడియం మంట మీద రొయ్యలను బాగా ఉడికించి చివర్లో కొత్తిమీర వేసి దించుకోవాలి. అంతే వేడి వేడి రొయ్యల ఇగురు రెడీ
స్టెప్ - 4
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా