AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Get Rid of Termites: ఇంట్లో చెదలు శాశ్వతంగా పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..

ఇంట్లో చెదలు పట్టడం కామన్. వీటిని వదలించుకోవడానికి మందులు వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా వదిలించుకోవచ్చు. ఈ కాలంలో చెదలు ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే ఇక్కడ చెప్పిన రెమిడీలు ట్రై చేస్తే సరిపోతుంది..

Chinni Enni
| Edited By: |

Updated on: Nov 24, 2024 | 7:21 PM

Share
ఇంట్లో సాధారణంగా చెదలు పట్టడం కామన్. చెదలు చూడటానికి చిన్నగా ఉన్నా.. వచ్చే నష్టం అంతా ఇంతా కాదు. చెక్క కిటికీలు, తలుపులు, గోడలను, పుస్తకాలను కూడా తినేస్తూ ఉంటాయి. ఈ చెదను ఎప్పటికప్పుడు వదిలించుకోవాలి. లేదంటే మాత్రం ఇల్లు మాత్రం నాశనం అయిపోతాయి.

1 / 5
ఈ చెదల సమస్య ఎక్కువగా వానాకాలం, చలికాలంలో ఉంటుంది. ఈ సీజన్‌లోనే చెదలు సంతానోత్పత్తిని చేస్తాయి. అందుకే ఇంట్లో చెదలు ఉంటే వాటిని ముందుగానే గుర్తించి.. ఈజీగా తరిమి కొట్టవచ్చు.

2 / 5
నిమ్మరసం, వెనిగర్‌తో చెద పురుగులను ఈజీగా తొలగించుకోవచ్చు. ఈ రెండింటిని మిక్స్ చేసి.. చెదు పురుగులు ఉన్న చోట స్ప్రే చేయండి. ఈ వాసనకు చెదలు వెంటనే పారిపోతాయి. ఇలా వారంలో ఒక్కోసారి మూల మూలల్లో కొడుతూ ఉంటే.. చెద పురుగులు త్వరగా పట్టవు.

3 / 5
సిట్రస్ ఆయిల్‌తో కూడా చెద పురుగులను తరిమి కొట్టవచ్చు. సిట్రస్ పండ్లతో వచ్చే వాసన.. చెద పురుగులకు పడదు. సిట్రస్ ఆయిల్‌ని నీటిలో కలిపి ఇంట్లోని అన్ని మూలలు, షెల్ఫ్‌ల వద్ద కొడితే చెదలు పోతాయి.

4 / 5
వేప నూనెతో కూడా చెదలను వదిలించుకోవచ్చు. వేప నూనె నుంచి ఘాటు వాసన వస్తుంది. కాబట్టి ఈ నూనెనె స్ప్రే చేయడం వల్ల చెదలను త్వరగా వదిలించుకోవచ్చు.

5 / 5
Follow Us
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే

IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి

అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?

జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..

అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..

మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..

ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..

ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం

ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..