Kitchen Hacks: ఈ చిట్కాలతో ఉల్లిపాయలను ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి..

ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే ఈ సీజన్‌లో ఎక్కువగా ఉల్లిపాయలు పాడైపోతాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కానీ ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేస్తే.. ఖచ్చితంగా ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి..

Chinni Enni

|

Updated on: Dec 24, 2024 | 4:51 PM

వంటల్లో ఎక్కువగా ఉల్లిపాయల్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయలు లేకపోతే ఎలాంటి కూర వండలేం. ఉల్లిపాయలతో కూరకు మంచి రుచి వస్తుంది. ఉల్లిపాయలతో రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదంటారు.

1 / 5
ఉల్లిపాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇతర కాలాలతో పోల్చితే చలి కాలంలో ఆనియన్స్ త్వరగా పాడైపోతాయి. వాతావరణంలోని తేమ కారణంగా ఉల్లిపాయలు పాడైపోతాయి. దీంతో ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కానీ ఈ చిట్కాలతో ఆనియన్స్  ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు.

2 / 5
సాధారణంగా ఉల్లిపాయల రేటు తగ్గినప్పుడు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఉల్లిపాయలు పాడవకుండా నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలు ట్రై చేయండి.

3 / 5
ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. మీరు ఎంచుకునే పాయలు పొడిగా ఉండాలి. అలాగే ఉల్లిపాయల్లో కుళ్లిపోయినవి ఏమన్నా ఉంటే వెంటనే వాటిని తీసి పారేయండి. లేదంటే వాటి వల్ల ఇతర ఉల్లిపాయలు కూడా కుళ్లిపోవచ్చు. ఇతర పదార్థాలతో కూడా ఆనియన్స్ నిల్వ చేయకూడదు.

4 / 5
చలికాలంలో ఉల్లిపాయలు నిల్వ ఉండాలంటే గాలి, వెలుతురు తగిలేలా పెట్టండి. తడి తగిలితే త్వరగా ఫండగ్ ఏర్పడి చెడిపోతాయి. చల్లని ప్రదేశంలో ఉన్నా మొలకెత్తి త్వరగా పాడైపోతాయి. ప్లాస్టిక్ సంచుల్లో కూడా ఆనియన్స్‌ని  నిల్వ చేయకూడదు.

5 / 5
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ