AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రుళ్లు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? జాగ్రత్తగా లేకుంటే.. డేంజర్ బెల్స్..

ముఖ్యంగా శరీరంలో కొవ్వును నియంత్రించేందుకు మంచి జీవనశైలిని.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. కొలెస్ట్రాల్ అనేది కణ త్వచాలలో కనిపించే కొవ్వు, జిడ్డుగల స్టెరాయిడ్... ఇది రక్త సిరల్లో ఫలకం పేరుకునేలా చేసి.. రక్తం సరఫరాకు అడ్డంకిగా మారుతుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.. ముఖ్యంగా చెడు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగితే.. రాత్రిపూట కొన్ని లక్షణాలు కనిపిస్తాయని.. వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. కొలెస్ట్రాల్ అధికంగా పెరిగితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకోండి..

Prudvi Battula
|

Updated on: Nov 03, 2025 | 4:40 PM

Share
కొలెస్ట్రాల్.. పెను ప్రమాదకరంగా మారుతోంది.. ఇది ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తోంది.. అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతక గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదానికి దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా.. అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.. ముఖ్యంగా శరీరంలో కొవ్వును నియంత్రించేందుకు మంచి జీవనశైలిని.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.

1 / 5
కొలెస్ట్రాల్ అనేది కణ త్వచాలలో కనిపించే కొవ్వు, జిడ్డుగల స్టెరాయిడ్... ఇది రక్త సిరల్లో ఫలకం పేరుకునేలా చేసి.. రక్తం సరఫరాకు అడ్డంకిగా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగి అధిక రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు మరింత కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు వాస్తవానికి కొలెస్ట్రాల్ రెండు రకాలు.. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) - మంచి కొలెస్ట్రాల్, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) చెడు కొలెస్ట్రాల్ గా పరిగణిస్తారు..

2 / 5
మీకు కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటే అల్పాహారంలో ఎక్కువ ఓట్స్ తినడంపై దృష్టి పెట్టాలి. ఓట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొవ్వు చేపలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. వీటిని భోజనంలో చేర్చుకావాలి.

3 / 5
మూత్రంలో స్ఫటికాలు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, అది స్ఫటికాల ద్వారా మూత్రంలో రావడం ప్రారంభమవుతుంది. కొలెస్ట్రాల్ స్ఫటికాలు చిన్న పరిమాణంలో ఉంటే మూత్రం ద్వారా వెళ్లడం సాధారణం. కానీ దాని పరిమాణం పెరిగేకొద్దీ కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనిని నెఫ్రోటిక్ సిండ్రోమ్ యొక్క లక్షణం అని కూడా పిలుస్తారు. మీకు ఇలాంటి అనుభవం ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

4 / 5
మీరు మీ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకుంటే, ముందుగా కొన్ని మార్పులు చేసుకోవాలి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఆహారంలో నూనె పదార్ధాలను తొలగించుకోవాలి. అప్పుడే మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్యం మీ చెంతకు రాదు. 

5 / 5
మీరు కారు కొన్న డబ్బులో కొంత ప్రభుత్వం మీకు తిరిగి ఇస్తుంది!

మహాజాతరకు సర్వం సిద్ధం.. ఒక్క క్లిక్‌తో ఫుల్ అప్‌డేట్స్..

పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ

అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..

మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు

అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..

జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?

జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!

సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్