మీరు వాడే నెయ్యి.. స్వచ్ఛమైనదా.? కల్తీదా.? తెలుసుకోండిలా..
వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని, దోసెడు నెయ్యి కలుపుకు తింటే ఆ రుచే వేరు. అయితే ఇంట్లో తయారు చేసిన నెయ్యితో ఎలాంటి సమస్య లేదు. కానీ మార్కెట్లో రకరకాల నెయ్యి బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అసలు ఏదో.. కల్తీ ఏదో తెలియక చాలామంది తికమక పడుతుంటారు. ఇదే అదనుగా కల్తీ రాయుళ్లు వెజిటబుల్ ఆయిల్, జంతు కొవ్వు, మినరల్ ఫ్యాట్, స్టార్చ్ వంటి ఇతర పదార్దాలను కలిపి కల్తీ నెయ్యి యదేచ్ఛగా అమ్ముతుంటారు. అయితే మీరు మార్కెట్లో కొనుగోలు చేసిన నెయ్యి స్వచ్ఛమైనదా.. కాదా అనే విషయం తేలిగ్గా గుర్తించొచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




