Telugu News Photo Gallery Do not remember anything properly or forget quickly eat these foods, Check Here is Details
Foods for Brain: ఏదీ సరిగా గుర్తుండటం లేదా.. త్వరగా మర్చిపోతున్నారా.. ఇలా చేయండి..
ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిల్లో మతి మరుపు కూడా ఒకటి. మతి మరుపు కారణంగా ఏ పనీ సక్రమంగా పూర్తి కాదు. మెదడు పని తీరు అనేది మందగిస్తోంది. కానీ ఇప్పుడు చెప్పే కూరగాయలు మీ డైట్‌లో చేర్చుకుంటే ఖచ్చితంగా మీ బ్రెయిన్ అనేది సూపర్ ఫాస్ట్‌గా పని చేస్తుంది. మతి మరుపును మర్చిపోయి.. మీ బ్రెయిన్ యాక్టివ్ అయి చక్కగా పని చేయాలంటే.. బీట్ రూట్ చక్కగా..