Gold Price: బంగారం ఇకపై కారుచౌక.. 10 గ్రాములు రూ.20 వేలే

కేంద్రంలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన తర్వాత సుంకం తగ్గించడంతో బంగారం రేటు బ్రహ్మాండంగా తగ్గింది. చాలామంది ఆ సమయంలో బంగారం కొనేందుకు ఉత్సాహం చూపించారు. కానీ ఆ తర్వాత మళ్లీ బంగారం ధర పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ఏది ఏమైనా బంగారం ధర రోజురోజుకీ పెరగుతుందే కానీ భారీగా అయితే తగ్గడంలేదు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70 వేలకు అటూ ఇటూగా కొనసాగుతోంది.

|

Updated on: Sep 05, 2024 | 5:21 PM

కేంద్రంలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన తర్వాత సుంకం తగ్గించడంతో బంగారం రేటు బ్రహ్మాండంగా తగ్గింది. చాలామంది ఆ సమయంలో బంగారం కొనేందుకు ఉత్సాహం చూపించారు. కానీ ఆ తర్వాత మళ్లీ బంగారం ధర పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది.

1 / 5
ఏది ఏమైనా బంగారం ధర రోజురోజుకీ పెరగుతుందే కానీ భారీగా అయితే తగ్గడంలేదు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70 వేలకు అటూ ఇటూగా కొనసాగుతోంది. దీంతో బంగారం కొనాలంటే కస్టమర్స్‌ కాస్త ఆలోచిస్తున్నారు.

2 / 5
అంతేకాగే ఇటీవల కాలంలో చెయిన్‌ స్నాచర్స్‌ ఎక్కవైపోయారు. దీంతో మగువలు నగలు వేసుకొని బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈక్రమంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై 9 కేరెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.

3 / 5
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో  ప్రకారం 2021తో పోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54 శాతం పెరిగాయి. దీంతో నగలు వేసుకుని దొంగలకు ముట్టజెప్పడం దేనికన్న ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు.

4 / 5
ఈ నేపథ్యంలో కేంద్రం 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. 9 కేరెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ బంగారంపైనా దాని నాణ్యతలను ధ్రువీకరించే హాల్‌మార్క్ ఉంటుందట.

5 / 5
Follow us
ఆ తల్లి సాహసం ముందు.. తోడేలే తోక ముడిచింది..

కోల్‌కతా కేసు నిందితుడు జైల్లో ఎగ్‌ నూడుల్స్‌ కావాలని డిమాండ్

వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి.. ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసులు..

30 రోజుల్లో రూ.9.4 కోట్లు.. సాయం చేయడంలోనూ మెగా ఫ్యామిలీ ముందే..

30 కిలోమీటర్ల వెంటాడి విద్యార్థి కాల్చివేత.. ఏం జరిగిందంటే ??

67 మంది ప్రాణాలు కాపాడారు.. కానీ తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు

రూ.100 కోట్ల దిశగా 'సరిపోదా శనివారం'
రూ.100 కోట్ల దిశగా 'సరిపోదా శనివారం'
దృష్టి మరల్చి.. భలే చోరీ చేస్తారు.. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇదే పని

'రివెంజ్ సేవింగ్స్' చేయండి.. భవిష్యత్​లో కోటీశ్వరులు అవ్వండి

AI సిటీ నూతన ఆవిష్కరణలకు పుట్టినిల్లు అవుతుంది: శ్రీధర్ బాబు