DIY Hair Oil: తెల్లజుట్టును సహజంగా నల్లగా మార్చే ఆయిల్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
పూర్వం నిర్దిష్ట వయస్సు తర్వాత మాత్రమే జుట్టు పలచబడేది. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచే బట్టతల, జుట్టు రాలడం, నెరిసిపోవడం వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. జుట్టు కుదుళ్లకు నూనె రాసుకోకపోతే చిన్నతనంలోనే జుట్టు నెరుస్తుందని పెద్దలు చెబుతుంటారు. నిజానికి జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ రసాయన గాఢత కలిగిన ఉత్పత్తులు వినియోగించినా చిన్నతనంలోనే జుట్టు నెరుస్తుంది. అలాగే కాలేయం, కడుపు సంబంధిత సమస్యలు ఉన్న వారికి కూడా జుట్టు నెరుస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
