Digestion Problems: గ్యాస్ నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా.. పొట్టను చల్లబరిచి తక్షణ ఉపశమనం!
రెస్టారెంట్ లేదా రోడ్డు సైడ్ హోటల్లో చాలా మంది స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటుంటారు. దీని వల్ల అజీర్ణం లేదా గ్యాస్ సమస్యలు తలెత్తుంటాయి. ఫలితంగా రోజంతా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. దీనివల్ల చాలా మందికి కడుపునొప్పి వస్తుంటుంది. దీంతో చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లి తగిన మందులు తీసుకుని ఉపశమనం పొందుతారు. కానీ తరచుగా మందులు తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. వీటి వల్ల ఆరోగ్యానికి లేనిపోని సమస్యలు తలెత్తే ..