Dawki River: భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రవహించే డాకీ నది మీకు తెలుసా.. వీటికి చాల ప్రత్యేకం..
ఉత్తర భారతదేశం అంటేనే పర్యాటకానిక పెట్టింది పేరు. ప్రకృతి అందాలకు నిలయం. ప్రతి క్షణం ఉల్లాసభరితంగా ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఉత్తర భారతదేశాన్ని సందర్శించడానికి వస్తారు. ముఖ్యంగా మేఘాలయలో ఉండే డాకీ నది గురించి తెలుసుకోవాలి. డోకి లేదా డాకీ మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో ఉన్న ఒక చిన్న సరిహద్దు పట్టణం.