బ్రీతబుల్ ఫ్యాబ్రిక్‌లకు ప్రాధాన్యత ఇవ్వండి : చాలా బరువైన లేదా ముదురు బట్టల జోలికి వెళ్లవద్దు. కాటన్ దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీకు సౌకర్యవంతంగా ఉండే బట్టలు మాత్రమే వేసుకోండి. అలాగే మీరు బయటకు వెళ్తున్నట్లయితే, అవసరమైతే తప్ప నలుపు రంగుకు ప్రాధాన్యత ఇవ్వకండి.ఈ వేసవిలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచడానికి సరైన ఆహారం తీసుకోవడం , హైడ్రేటెడ్ గా ఉండటం అన్నింటికంటే ముఖ్యమైన విషయం.