భారీ వర్షాలు.. రోడ్లలన్నీ జలమయం! వైరల్ అవుతున్న ఫొటోలు
ఢిల్లీలోని భారీ వర్షాల వల్ల రోడ్లు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో పాటు హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వైరల్ అవుతున్న ఫోటోలు ఈ విధ్వంసాన్ని చూపుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
