Cardamom: యాలకులు ఎన్ని రకాలు, వాటి ప్రయోజనాలు, దేన్ని ఎలా వాడాలి!
యాలకులు (Cardamom) సుగంధ ద్రవ్యాలలో ఒక ముఖ్యమైన పదార్థం, వీటిని ఎక్కువగా ఆహార పదార్థాలు, స్వీట్లలో వాడుతారు. ఇవి ఆహారంలో సుగంధం, రుచిని జోడిస్తాయి. యాలకులు జింజిబరేసి (Zingiberaceae) కుటుంబానికి చెందిన మొక్కల నుండి వస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఇవి కూడా ఒకటి. ఇవి ప్రధానంగా రెండు రకాలు ఒకటి ఆకుపచ్చ యాలకులు, మరోకటి నల్ల యాలకులు, అయితే ఈ రెండింటిలో దేన్ని ఏ విధంగా ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
