Low Budget Shopping: ఢిల్లీలో షాపింగ్ అంటే సరోజినీ మార్కెట్ మాత్రమే కాదు.. ఇక్కడ కూడా తక్కువ ధరకే అనేక రకాల వస్తువులు లభిస్తాయి..
దేశ రాజధాని ఢిల్లీ వెళ్తే అందమైన ప్రదేశాలను చూడడానికి ఎంత ఆసక్తి చూపిస్తారో.. అంతే ఇష్టాన్ని షాపింగ్ చేయడంపై కూడా చూపిస్తారు. అయితే ఎక్కువమంది ఢిల్లీలో షాపింగ్ అంటే లజ్‌పత్, సరోజిని మార్కెట్ లేదా జన్‌పథ్ మార్కెట్‌కి వెళతారు. అయితే చాలామందికి లో బడ్జెట్ లో షాపింగ్‌కు ప్రసిద్ధి చెంది ఒక ప్రాంతం ఉందని తెలియదు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజధాని హస్తినలో కొలువైన టిబెట్ మార్కెట్ గురించి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
