AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వ్యాధిగ్రస్తులు శీతాకాలంలో వాటి జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే

Who Should Avoid Dates: ఖర్జూరం తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ.. అందరికీ ప్రయోజకనకరంగా ఉండవు. కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంతమంచింది. ముఖ్యంగా శీతాకాలంలో ఆ వ్యాధిగ్రస్తుతు అస్సలూ వాటి జోలికి వెళ్లవద్దని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇంతకు ఖర్జూరాలను ఎవరు తినకూడాతో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Oct 31, 2025 | 4:50 PM

Share
ఖర్జూరాలు శరీరానికి శక్తినిస్తాయి. శీతాకాలంలో ఖర్జూరాలు తినడం వల్ల జలుబు, దగ్గు నివారిస్తుంది. రాత్రిపూట పాలతో ఖర్జూరాలు తినడం మంచిది. ఇందులో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇది శరీరానికి తగినంత శక్తిని అందించడంలో సహాయపడుతుంది. కానీ ఇవి అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలను అందించలేవు.

1 / 5
ఖర్జూరాలు ఫైటోహార్మోన్లకు మంచి మూలం. ఇది చర్మం వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముడతలు తగ్గుతాయి.చర్మం మరింత సాగేలా చేస్తుంది.

2 / 5
 డయాబెటిస్‌తో బాధపడేవారు ఖర్జూరాలను ఎక్కువగా తింటే హైపోగ్లైసీమియా అనే వ్యాధి బారిన పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయని.. దీంతో.. బలహీనత, అలసట రావచ్చని చెబుతున్నారు.

3 / 5
ఖర్జూరంలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది. ఖర్జూరంలో రాగి, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి సహాయపడతాయి.

4 / 5
ఖర్జూరాలు తీపిగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు సురక్షితం. వీటిలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. అందువల్ల అవి రక్తంలో చక్కెర పెరగడానికి అనుమతించవు. అయితే పరిమితంగా మాత్రమే వీటిని తీసుకోవాలి.

5 / 5