వంద రోగాలను మాయం చేసే అద్భుతమైన టీ.. ఒక కప్పు తాగితే చాలు కొండంత బలం
Samatha
29 May 2026
ఇలాచీ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ వైరల్, యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి మేలు చేస్తాయి.
ఇలాచీ టీ
ముఖ్యంగా ప్రతి రోజూ ఒక కప్పు ఇలాచీ టీ తాగడం వలన ఊహించని విధంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయిని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో చూద్దాం.
ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణక్రియ ఆరోగ్యానికి ఇలాచీ టీ మంచిది. ప్రతి రోజూ ఒక కప్పు తీసుకోవడం వలన ఇది గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయంట.
జీర్ణక్రియ ఆరోగ్యం
అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిని శుభ్రపరచి, తాజా శ్వాసను అందిస్తుంది.
నోటి దుర్వాసన
అంతే కాకుండా ఇలాచీ టీలో పొటాషియం, మెగ్నీషియం కూడా చాలా ఎక్కువగా ఉండటం వలన ఇది బీపీని బ్యాలెన్స్ చేయడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
రక్తపోటు తగ్గుదల
మధుమేహం వ్యాధి గ్రస్తులకు ఇది చాలా మంచిది. ప్రతి రోజూ ఒక కప్పు ఇలాచీ టీ తాగడం వలన ఇది రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
షుగర్ నియంత్రణ
ఇలాచీ టీ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.
గుండెకు ఆరోగ్యం
అలాగే ప్రతి రోజు ఒక కప్పు ఇలాచీ టీ తాగడం వలన ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు ,దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది