Old Phones: టీ కప్పులకు పాత ఫోన్‌లను అమ్ముతున్నారా.? హెచ్చరిస్తున్న పోలీసులు..
మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత లేటెస్ట్ అప్‌డేట్ ఫోన్లు వస్తున్నాయి. దీంతో చాలా మంది వెనువెంటనే ఫోన్‌లను మారుస్తున్నారు. దీంతో సహజంగానే పాత ఫోన్‌లను పక్కన పెట్టేస్తుంటారు. ఒకప్పుడు వాడిన ఫీచర్ ఫోన్స్ ప్రస్తుతం ఎదుకు పనికిరాని వాటిగా మారిపోయాయి. అయితే ఇటీవల ఇలాంటి ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు కొందరు వస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
