బట్టతలకు బ్రహ్మాస్త్రం.. అన్నంతో ఈ పొడి కలిపి తింటే పోయిన జుట్టు తిరిగి రావడం ఖాయం..!
మహిళల అందంలో కురులు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిఒక్కరూ అందమైన, నల్లటి, ఒత్తైన జుట్టు ఉండాలని కోరుకుంటారు. కానీ, ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం అనేది సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. నేటి బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, దుమ్ము, కాలుష్యం కారణంగా చాలా మంది విపరీతమైన జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, చుండ్రు, దురద వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడాని నివారించేందుకు చాలామంది ఎన్నో రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. మరి కొంతమంది జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేద రెమిడీలు కూడా వినియోగిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
