Vitamin P: విటమిన్ P ఉంటుందని మీకు తెలుసా..? ఆరోగ్యానికి ఇది దివ్యౌషధం.. ఉపయోగాలేంటంటే…
విటమిన్ P. దీనిని బయోఫ్లవనాయిడ్స్ అని కూడా పిలుస్తారు. ఫ్లేవనాయిడ్లు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఒక ఫైటో న్యూట్రియంట్. ఈ విటమిన్ పి ప్రధానంగా మొక్కల నుంచి దొరికే ఆహారాలలో లభిస్తుంది. విటమిన్ P లోపం కూడా శరీరంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, విటమిన్ పి కలిగి ఉన్న ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. అయితే, ఈ విటమిన్ లాభాలు, ఏయే పదార్థాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
