AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB29లో మరొక పెద్ద స్టార్ హీరో.. వామ్మో రాజమౌళి అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడు సామి..

మీరు ఎంతైనా ఊహించుకోండి.. అంతకు మించే సినిమా ఉంటుందని రాజమౌళి ఎక్కడా చెప్పకపోయినా, మహేష్‌ సినిమా గురించి ఇమాజినేట్‌ చేసుకుంటూనే ఉన్నారు ఫ్యాన్స్. వాళ్ల ఇమాజినేషన్స్ లో ఇప్పుడు ఇంకో సూపర్‌డూపర్‌ పేరు బయటికొచ్చింది. అందులో నిజమెంత? ఇప్పుడు ఇదో భారీ డిస్కషన్‌.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 16, 2025 | 6:32 PM

Share
తన కెరీర్‌లో విలువైన విజయం అంటూ ట్రిపుల్‌ ఆర్‌ గురించి హ్యాపీగా చెప్పుకున్నారు జక్కన్న. ట్రిపుల్‌ ఆర్‌కి సీక్వెల్‌ ఉంటుందా? అని అడిగితే, ఏమాత్రం ఆలోచించకుండా యస్‌ అంటూ చటుక్కున చెప్పేశారు రాజమౌళి. ట్రిపుల్‌ ఆర్‌ సీక్వెల్‌ సంగతి సరే, ముందు మా యస్‌ యస్‌ ఎంబీ29 గురించి చెప్పమంటున్నారు జనాలు.

1 / 5
ఎస్ఎస్ఎంబీ 29 గురించి రాజమౌళి ఇప్పటిదాకా నోరు విప్పలేదు. ఏదో ఒక విషయం చెప్పండి గురూ అని రకరకాలుగా రిక్వెస్టులు పెడుతున్నా, చిరునవ్వుతోనో, కొన్నిసార్లు కోపం నటించో.. సిట్చువేషన్‌ని దాటేస్తున్నారు జక్కన్న.

2 / 5
ఆయన చెప్పకపోతేనేం.. మా సోర్సులు మాకుంటాయి. మేం తెలుసుకుంటామనే ధీమా కనిపిస్తోంది ఘట్టమనేని సైన్యంలో. లేటెస్ట్ గా వాళ్ల మధ్య డిస్కషన్స్ షురూ చేసిన పేరు చియాన్‌ విక్రమ్‌. ఎస్ఎస్ఎంబీ 29లో చియాన్‌ విక్రమ్‌ కీ రోల్‌ చేస్తారన్నది టాక్‌.

3 / 5
రీసెంట్‌గా జక్కన్న ఆయన్ని కలిసి స్క్రిప్ట్ చెప్పారన్నది వైరల్‌ న్యూస్‌. వీరధీరశూరన్‌తో కోలీవుడ్‌లో కాస్త ఊపిరి పీల్చుకున్నారు చియాన్‌. అమేజాన్‌ అడవుల్లో నిధి అన్వేషణ ప్రధానంగా రూపొందుతోంది ఎస్ఎస్ఎంబీ 29.

4 / 5
ఆల్రెడీ ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్‌ సుకుమారన్‌తో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. త్వరలో చియాన్‌ తో పాటు పలువురు హాలీవుడ్‌ నటులు కూడా సెట్స్ లో కనిపిస్తారన్నది ఫిల్మ్ నగర్‌ సమాచారం. వేరే లెవల్‌ మ్యూజిక్‌, వేరే లెవల్‌ ప్రొడక్షన్‌ అంటూ ఇప్పటికే హింట్స్ అందుతూనే ఉన్నాయి.

5 / 5
Follow Us
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..

ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం