AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ustaad Bhagat: పవన్ ఫ్యాన్స్ కు డబుల్‌ కా మీఠా.. ఉస్తాద్ భగత్ నుండి కొత్త అప్డేట్

మిగిలిన హీరోలతో ఓ లెక్క... పవర్‌స్టార్‌తో ఇంకో లెక్క అన్నట్టుంటుంది కెప్టెన్‌ హరీష్‌ శంకర్‌ కేల్కులేషన్‌. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌తో తన బెస్ట్ ఇవ్వడానికి రెడీ అంటూ పవర్‌ సైన్యాన్ని ఖుషీ చేస్తున్నారు హరీష్‌.. ఆల్రెడీ హ్యాపీ మోడ్‌లో ఉన్న సైన్యం.. డబుల్‌ కా మీఠా తిన్నంత ఆనందంగా కనిపిస్తున్నారు. మిగిలిన హీరోలతో ఓ లెక్క... పవర్‌స్టార్‌తో ఇంకో లెక్క అన్నట్టుంటుంది కెప్టెన్‌ హరీష్‌ శంకర్‌ కేల్కులేషన్‌. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌తో తన బెస్ట్ ఇవ్వడానికి రెడీ అంటూ పవర్‌ సైన్యాన్ని ఖుషీ చేస్తున్నారు హరీష్‌.. ఆల్రెడీ హ్యాపీ మోడ్‌లో ఉన్న సైన్యం.. డబుల్‌ కా మీఠా తిన్నంత ఆనందంగా కనిపిస్తున్నారు.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 16, 2025 | 6:27 PM

Share
ఇంకెప్పుడు? ఇంకా ఎప్పుడు? అని జనాలు ఎదురుచూసిన హరిహరవీరమల్లు షూటింగ్‌ పూర్తయిపోయింది. గుమ్మడికాయ కొట్టేశారు మేకర్స్. రిలీజ్‌ రోజున థియేటర్లలో హంగామా చేయడానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. పవర్‌స్టార్‌ కెరీర్‌లో ఫస్ట్ ప్యాన్‌ ఇండియా సినిమా కావడంతో ఇంకాస్త హంగామా చేయడానికి మేం రెడీ అంటున్నారు అభిమానులు.

1 / 5
ఇటు ఓజీ పరంగానూ మంచి మాటే వినిపిస్తోంది. సెట్స్ లో పవన్‌ కల్యాణ్‌ జాయిన్‌ అయ్యారు. అప్పుడెప్పుడో నేర్చుకున్న మార్షల్‌ ఆర్ట్స్.. ఓజీ కోసం మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు పవన్‌ కల్యాణ్‌. జనసేనానిని ది బెస్ట్ గా చూపించడానికి పక్కా స్కెచ్‌తో ముందుకు సాగుతున్నారు సుజీత్‌.

2 / 5
ఓజీ వస్తుంది చూద్దురుగానీ.. అని పవర్‌స్టార్‌ అప్పట్లో చెప్పిన మాటలు కూడా ఈ సినిమా మీద అమాంతం హైప్‌ పెంచేశాయి. ఆ హైప్‌ని రీచ్‌ కావాలంటే  ఎక్స్ ట్రా ఎఫర్ట్ కావాల్సిందేనని గట్టిగానే ఎఫర్ట్ పెడుతోంది టీమ్‌.

3 / 5
అన్నీ కుదిరితే జులై నుంచి ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ షూటింగ్‌లోనూ పార్టిసిపేట్‌ చేస్తారు పవర్‌స్టార్‌. ఉస్తాద్‌ గురించి రీసెంట్‌గా హరీష్‌ శంకర్‌ చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో జోష్‌ తెస్తున్నాయి.

4 / 5
'ఉస్తాద్‌కు సంబంధించి నా బెస్ట్ ఇస్తా.. దీనికోసం నా టీం అంతా రాత్రిపగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు' అని  చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. సో 2025 మనదే.. మూవీస్‌ పరంగా పవర్‌స్టార్‌ యాక్టివ్‌గా ఉంటే.. అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది? అని మాట్లాడుకుంటున్నారు అభిమానులు.

5 / 5
Follow Us
రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మోసం గురించి..

మందుల కొరత తప్పదా?LPG సంక్షోభంతో ఆ మెడిసిన్స్‌ దొరుకుడు కష్టమే!

ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !

ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉందంటే?

అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు

ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే

సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం

మల్టీగ్రెయిన్ పిండి అందరికీ మంచిది కాదా? వీళ్లకు విషమే!