AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ జంతువు మీ కలలో కనిపిస్తే మీ జీవితం మారినట్లే!

కలలు రావడం సహజం. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కలలో కొన్ని రకాల జంతువులను చూడటం వలన అదృష్టం కలిసి వస్తుందంట. కాగా, కలలో ఏ జంతువు కనిపిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 16, 2026 | 5:16 PM

Share
కుక్క : స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కుక్కను చూడటం శుభప్రదం. ఇది స్నేహం, విశ్వాసానికి, భద్రతకు చిహ్నం. అందువలన కుక్కను కలలో చూడటం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అయితే కుక్కను చూడటం మంచిదే కానీ, అది మొరుగుతున్నట్లు, దాడి చేస్తున్నట్లు కలలో కనిపించడం మంచిది కాదంట. ఇది మీ జీవితంలో సమస్యలకు సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు.

1 / 5
పిల్లి : కలలో పిల్లి చూడటం కొన్ని మంచి చెడులను సూచిస్తుందంట. ఒక వేళ పిల్లి ప్రశాంతంగా కనిపిస్తే సాధారణ పరిస్థితులను సూచిస్తుంది, ఒక వేళ పిల్లి మీ పైకి దాడి చేసినట్లు కనిపిస్తే ఇది మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు సంకేతం కావచ్చు.

2 / 5
ఆవు : కలలో ఆవును చూడటం చాలా శుభప్రదం. ఇది మీ జీవితంలోకి మంచి రోజులు వచ్చాయనే సంకేతాన్ని ఇస్తుంది. కలలో ఆవు చూడటం వలన సంపద, ఆనందం, శ్రేయస్సు, సౌభాగ్యం అన్ని పెరుగుతాయి.

3 / 5
కోతి : కలలో కోతిని చూడటం కూడా శభ, అశుభ ఫలితాలను ఇస్తుంది. కోతి నిశ్శబ్దంగా కనిపిస్తే అది శుభ ఫలితాలను ఇస్తుంది.  అదే విధంగా అది కరుస్తున్నట్లు, ఒకదానికి ఒకటి పోట్లాడుకుంటున్నట్లు కనిపించడం అస్సలే మంచిది కాదంట. ఇది మీ జీవితంలో గందరగోళం పరిస్థితులను సూచిస్తుంది.

4 / 5
ఏనుగు : కలలో ఏనుగును చూడటం చాలా మంచిది. ఇది అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది మీకు త్వరలో సంపద వృద్ధిని సూచిస్తుంది.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..