AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : ఇంటి ముందు రావి చెట్టు ఉండటం శుభమా? అశుభమా?

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు వాస్తు నిపుణులు. అయితే చాలా మంది ఇంటి ముందు అందమైన మొక్కలను పెంచుకుంటారు. అయితే కొంత మంది ఇంటి ముందు రావి చెట్టు ఉంటుంది. కాగా, అసలు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు రావి చెట్టు ఉండటం శుభమా? అశుభమా? ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 16, 2026 | 5:52 PM

Share
రావి చెట్టు చాలా శుభప్రదమైన చెట్టు. ఈ చెట్టుపై దేవతలు కొలువై ఉంటారు అంటారు. అంతే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిది. రావి చెట్టు రాత్రి సమయంలో కూడా ఆక్సిజన్ విడుదల చేస్తుందని అంటుంటారు. అంతేకాకుండా ఇది గాలిని శుద్ధి చేస్తుంది. హానికరమైన వాయువును తగ్గించి, ఆరోగ్యాన్ని ఇస్తుంది.

1 / 5
అలాగే హిందూ ధర్మశాస్త్రాల్లో కూడా రావి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే చాలా వరకు దేవాలయాల్లో ఈ చెట్టును ఎక్కువగా నాటుతుంటారు. కానీ ఈ చెట్టు ఇళ్ల్లో చాలా తక్కువగా ఉంటుంది. మరి అసలు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో రావి చెట్టును నాటుకోవడం మంచిదేనా? దీని గురించి వాస్తు శాస్త్ర పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో రావి చెట్టు నాటడం అస్సలే మంచిదికాదంట. ఇంటిలో రావి చెట్టు నాటడం అంటే , సమస్యలకు, దరిద్రానికి వెల్ కమ్ చెప్పినట్లే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంటిలో రావి చెట్టు నాటడం దరిద్రం. అంతేకాకుండా ఒక వేళ అనుకోకుండా రావి చెట్టు పెరిగినా దానిని తీసివేయాలంట. లేకపోతే అది అనేక సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

3 / 5
వాస్తు ప్రకారం ఇంటిలో రావి చెట్టు పెరగడం అనేక సమస్యలను సూచిస్తుందంట. ఇది ఇంటి పెద్ద అనారోగ్య సమస్యలకు లేదా , ఆర్థిక సమస్యలకు కారణం అవుతుందంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇంటిలో రావి చెట్టు ఉండటం శుభప్రదం కాదు అని చెబుతున్నారు వాస్తు పండితులు. కుటుంబ అభివృద్ధి, పిల్లల్లో అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం వంటి సమస్యలకు కారణం అవుతుందంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..