Curd Vs Buttermilk: మజ్జిగే కదా అని చీప్‌గా చూడకండి.. గుట్టలాంటి పొట్టకు ఛూమంత్రం

మజ్జిగ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వైద్యులు కూడా పెరుగు కాకుండా మజ్జిగ వేసుకొని భోజనం చేయమని సూచిస్తారు. నిజానికి మజ్జిగ, లేదా పెరుగు.. ఈ రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Ravi Kiran

|

Updated on: Jan 28, 2025 | 8:53 PM

పెరుగు, మజ్జిగ రెండూ పాల ఉత్పత్తులే. పెరుగు నుంచే మజ్జిగ వస్తుంది. అయితే పెరుగు, మజ్జిగలలో ఏది బెటర్ అనే సందేహం చాలామందిలో ఉంది.

1 / 5
 పెరుగు నుంచి కాల్షియం, విటమిన్ బీ2, విటమిన్ బీ12, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్దిగా లభిస్తాయి.

2 / 5
మజ్జిగలో పెద్ద మొత్తంలో కాల్షియం, విటమిన్  బీ12, జింక్, రిబోఫ్లావిన్, ప్రోటీన్లు ఉంటాయి. పెరుగుతో పోలిస్తే మజ్జిగలో తక్కువ కొవ్వు పదార్ధాలు, కేలరీలు ఉంటాయి.

3 / 5
అందుకే బరువు తగ్గాలనుకునే వారికి మజ్జిగ గొప్ప ఛాయిస్. నీరు చేర్చడం వల్ల మజ్జిగ నుంచి వెన్న వేరవుతుంది. ఊబకాయంతో బాధపడేవారు పెరుగును తక్కువగా తీసుకోవడం మంచిది. అందుకే వెయిట్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలనుకునేవారికి పెరుగు కంటే మజ్జిగ మంచి ఛాయస్

4 / 5
 మజ్జిగ మాత్రం అందరికీ మంచిదే. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది.

5 / 5
Follow us
మమతా కంటే ముందు సన్యాసిని, సాధువులుగా మారిన హీరో, హీరోయిన్లు వీరే

ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ హవా..జోరు పెంచుతున్న యంగ్ హీరోస్!

చికెన్ ర్యాప్ తింటుంటే దిమ్మతిరిగే షాక్! వామ్మో.. ఇంతకీ ఏమైందంటే

కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రాణా ఎంపికపై ఇంగ్లండ్ క్రికెటర్ల గరం గరం

తెల్ల చీరలో మెరిసిపోతున్న బ్యూటీ..చూడనీకి రెండు కళ్లు సరిపోవేమో..

వావ్ .. సన్నని చీరలో అంజలి అందాల విందు!
వావ్ .. సన్నని చీరలో అంజలి అందాల విందు!
8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ.. ఎలాంటి ప్రకటనలు

ఆహారంలో తక్కువ సోడియం ఉప్పు ఎందుకు ఉపయోగించాలంటే..

'ఇది చాలా టూమచ్'.. స్టార్ హీరో బిచ్చగాడిలా మారడానికి కారణమిదే

అనారోగ్యంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే చూడగా