కీర దోస నానబెట్టిన నీటిని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత రోజూ ఉదయాన్నే ఈ నీటిలో కాసిన్ని నిమ్మకాయ చుక్కలు, పుదీనా ఆకులు, అల్లం ముక్కలను వేసి తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ పానీయం తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గడమేకాకుండా కడుపుని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది.