Richest Women Cricketer: మహిళల క్రికెట్‌లో అత్యంత ధనవంతులలో ముగ్గురు మనవారు.. వారెవరంటే..
టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. త్వరలో మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. భారత క్రికెట్ బోర్డు చాలా కాలంగా ప్లాన్ చేస్తోంది. కానీ ఎట్టకేలకు ఈ ఏడాది జరగబోతోంది. మహిళల క్రికెట్‌లో అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా భారత ఓపెనర్ స్మృతి మంధాన నిలిచింది. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన మహిళా క్రికెటర్లు ఎవరో తెలుసా.. ఇదిగో ఆ జాబితా..