IPL 2025: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. ముంబై కెప్టెన్‌గా ఔట్.. కొత్త సారథిగా ఎవరంటే?
IPL 2025: ఐపీఎల్ సీజన్-18 కోసం మెగా వేలం నిర్వహించనుంది. ఈ మెగా వేలానికి ముందు ప్రతి ఫ్రాంచైజీకి కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవడానికి అనుమతి ఉంది. దీని ప్రకారం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ముగ్గురు భారతీయులను రిటైన్ చేయాలని నిర్ణయించుకుంటే, హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమవడం ఖాయం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
