సూర్యకుమార్ యాదవ్ తన ప్రత్యేకమైన షాట్‌లతోనే కాకుండా తన ఫ్యాషన్ స్టైల్‌తో కూడా అభిమానులను అలరించే క్రికెటర్. T20 ప్రపంచ కప్ 2022లో సూపర్ ఫామ్‌తో చెలరేగుతున్న సూర్యకుమార్, తన శరీరంపై తల్లిదండ్రుల ఫోటో నుండి భార్య పేరు వరకు చాలా టాటూలు వేయించుకున్నాడు. మీకు కూడా ట్యాటూలంటే ఇష్టమైతే వాటిపై ఓ లుక్కేయండి