Hair Oil: మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలా.. ఈ ఆయిల్ ఒక్కటి రాస్తే చాలు..

ఒత్తుగా పొడుగ్గా ఉండే జుట్టు అంటే మహిళలకు చాలా ఇష్టం. ఇలా ఉంటే జుట్టు చాలా అందంగా కనిపిస్తుంది. పొడుగైన జుట్టు కోసం ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా చేయండి. నెల రోజుల్లో మీకు ఖచ్చితంగా మార్పులు కనిపిస్తుంది. ఈ ఆయిల్ ఎంతో అద్భుతంగా పని చేస్తుంది..

Chinni Enni

|

Updated on: Dec 17, 2024 | 5:32 PM

మహిళల, పురుషుల అందాన్ని పెంచడంలో జుట్టు కూడా ఎంతో ముఖ్యం. రకరకాల హెయిర్ స్టైల్స్ కారణంగా ఎంతో అందంగా కనిపిస్తారు. అందులోనూ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉంటే.. ఆ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

1 / 5
జుట్టుకు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే కొత్త జట్టు రాకుండా పల్చగా మారితేనే సమస్య. మళ్లీ కొత్త జుట్టు పెరిగేలా చేసి.. హెయిర్ ఒత్తుగా కనిపించేలా చేయడంలో ఇప్పుడు చెప్పే హోమో రెమిడీ ఎంతో చక్కగా పని చేస్తుంది.

2 / 5
జుట్టు పొడుగ్గా పెరగాలని ఇప్పటి వరకు ఎన్నో హెయిర్ ఆయిల్స్ వాడే ఉంటారు. కానీ ఈ హోమ్ మేడ్ ఆయిల్ ఒక్కసారి వాడినా మీ జుట్టులో వచ్చే మార్పును మీరు ఖచ్చితంగా గమనిస్తారు.

3 / 5
ఇందు కోసం మనకు ఉల్లిపాయ, లవంగాలు, మెంతి గింజలు, ఆవనూనె కావాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు సగం ఉల్లిపాయ ముక్కకు ఓ ఐదారు లవంగాలు గుచ్చి ఆ ఆయిల్‌లో వేసి.. చిన్న మంట మీద  ఓ ఏడు నిమిషాలు మరిగించాలి.

4 / 5
ఆ తర్వాత ఈ ఆయిల్ ‌లో కొన్ని మెంతి గింజలు వేయండి. ఈ ఆయిల్‌ని తలకు బాగా పట్టించి నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా వారంలో రెండు, మూడు సార్లు రాసి తల స్నానం చేయాలి. ఇలా నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది.

5 / 5
Follow us