ప్రపంచంలో పచ్చదనం లేని దేశం ఏదో తెలుసా?
TV9 Telugu
17 December
2024
ప్రపంచంలో చాలా అందమైన భవనాలు ఉన్న దేశం ఒకటి ఉంది. కాకపోతే ఈ దేశం మొత్తం ఎంత వెతికిన పచ్చదనం మాత్రమే ఉండదు.
ఈ దేశం పేరు ఖతార్, ఇది మధ్యప్రాచ్యంలో ఉన్న ఒక చిన్న దేశం. ఈ దేశం భారీ చమురు, సహజ వాయువు నిల్వలకు ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ పచ్చదనం జాడ ఉండదు. ఎటు చూసిన ఎడారి. అయినప్పటికీ ఇక్కడి ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
ఖతార్ భౌగోళిక స్థానంలో వృక్షసంపద పెరగదు. ఇక్కడ వాతావరణం పొడిగా ఉంటుంది. చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది.
ఈ దేశంలో ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా చెట్లు, మొక్కలు మనుగడ సాగించడం దాదాపు అసాధ్యం.
ఖతార్ దేశంలో ఎక్కువ భాగం ఎడారి. ఇందులో దీని వాతావరణనికి సరిపడే కొన్ని రకాల మొక్కలు మాత్రమే పెరుగుతాయి.
చమురు, గ్యాస్ ఉత్పత్తికి పెద్ద ఎత్తున భూమిని ఉపయోగించడం వల్ల అడవులు నాశనమయ్యాయని నిపుణులు చెబుతుంటారు.
అడవులు లేనప్పటికీ, పర్యాటకులు ఖతార్‌కు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఒంటె స్వారీ ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి సంస్కృతి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఔరంగజేబు చివరి లేఖలో ఏముంది.?
ల్యాప్‌టాప్ అన్ చేయగానే, ఇది కనిపించిందా..? జాగ్రత్త
పెట్రోల్-డీజిల్ నింపేటప్పుడు ‘0’ తోపాటు ఇది చెక్ చేస్తున్నారా?