పెట్రోల్-డీజిల్ నింపేటప్పుడు '0' తోపాటు ఇది చెక్ చేస్తున్నారా?
TV9 Telugu
16 December
2024
మీరు ఏదైనా వాహనంలో పెట్రోల్-డీజిల్ నింపేటప్పుడు '0' మాత్రమే కాకుండా ఈ విషయాన్ని తనిఖీ చేయడం చాలా ముఖ్యం.
మీ వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ నింపే ముందు ఫ్యూయల్ డిస్పెన్సర్ మెషీన్‌లో అందరికీ 'జీరో' కనిపిస్తుంది.
కానీ ఈలోగా మీరు ఇంకో ముఖ్యమైన విషయాన్ని చూసేందుకు ఇబ్బంది పడకండి. తప్పకుండా దీని పెట్రోల్ బంకులో చెక్ చెయ్యండి.
ఇది మీరు వాహనంలో నింపుకొని ఇంధనం సాంద్రతకు సంబంధించినది. ఇద పెట్రోల్/డీజిల్ స్వచ్ఛతను తెలియజేస్తుంది.
దీని నిబంధనలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. మీరు ఈ స్వచ్ఛత స్కేల్ ఏమిటో తెలుసుకోవాలి. దీన్ని ఎలా తనిఖీ చేయవచ్చు.
ప్రతి పదార్థానికి నిర్దిష్ట సాంద్రత ఉంటుంది. ఇంధనం విషయంలోనూ అదే పరిస్థితి. ప్రభుత్వం తన ప్రమాణాలను నిర్ణయించింది.
పెట్రోల్ స్వచ్ఛత సాంద్రత క్యూబిక్ మీటరుకు 730 నుండి 800 కిలోగ్రాములు (kg/m3). అయితే డీజిల్ స్వచ్ఛత సాంద్రత 830 నుండి 900 కేజీ/మీ3 మధ్య ఉంటుంది.
ఫ్యూయల్ డిస్పెన్సర్ మెషీన్‌లో '0', నిర్దిష్ట సాంద్రత విషయాలు స్పష్టం ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి..
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇవి మీరు నమ్మలేరు.. కానీ నిజాలు..
బుల్లెట్ తగిలితే వ్యక్తి ఎందుకు మరణిస్తాడు.?
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన అడవి ఏంటో తెలుసా.?