ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన అడవి ఏంటో తెలుసా.?
TV9 Telugu
13 December
2024
ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి.. అలాగే చాలా రహస్యమైన అడవులు కూడా చాలానే ఉన్నాయని తెలిసిందే.
తాజాగా ఈ భూమిపై ప్రపంచంలోనే అతి పురాతన అడవిని జీవశాస్త్ర, ప్రకృతి పరిశోధకులు అమెరికాలో గుర్తించారు.
న్యూయార్క్‌లోని కైరో నిర్జనమైన క్వారీ సమీపంలో దీన్ని వెలికితీసినట్టు పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు వెల్లడి.
ఆ అడవిలో సేకరించిన రాళ్లపై పరిశోధనల ఆధారంగా ఈ అడవి 385 మిలియన్ సంవత్సరాల పురాతనమైనది తేల్చి చెప్పారు.
మొక్కల గుర్తులను బట్టి పురాతన అడవులను గుర్తించవచ్చు అంటున్నారు ఈ పరిశోధన జరిపిన అమెరికా శాస్త్రవేత్తలు.
వృద్ధి చెందుతున్న మొక్కలు, చెట్ల వయసును గుర్తించేందుకు సమగ్ర పరిశోధన. వాటిలో కొన్ని డైనోసార్ల కాలంలో ఉండేవంటున్నారు.
ఈ అడవి ఒకప్పుడు దాదాపు 400 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. తర్వాత అమెజాన్ అడవులు రెండవ స్థానంలో ఉన్నాయి.
వాటిలో కొన్ని డైనోసార్ల కాలంలో ఉండేవని నమ్ముతారు. ఇది భూమిపై అతిపెద్ద జీవవైవిధ్య ప్రాంతమని చెబుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
లెమన్ టీతో అనారోగ్య సమస్యలన్నీ ఫసక్..
సొరకాయ ఆ సమస్యలకు యమ పాశం..
జీడిపప్పు పాలు మీ డైట్లో ఉండగా.. చింతయేలా దండగ..