ఇవి మీరు నమ్మలేరు.. కానీ నిజాలు.. 

TV9 Telugu

13 December 2024

తొలిసారి చంద్రునిపై అడుగుపెట్టిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జుట్టు 2004లో వేలంలో $3,000కి విక్రయించబడింది.

మనం ఉపాయాగిస్తున్న జీన్స్‌లోని ఉన్న చిన్న పాకెట్ లను పాకెట్ వాచీలను పెట్టుకోవడానికి రూపొందించబడింది.

అనేక చర్మ వ్యాధులు, సమస్యలను నివారించడానికి ఉపయాగించే పెన్సిలిన్‌ను మొదట "మోల్డ్ జ్యూస్" అని పిలిచారు.

భయానికి ఆంగ్లంలో పొడవైన పదం రూపంలో చెప్పాలంటే హిప్పోపోటోమోన్‌స్ట్రోసెస్‌క్విప్పేలియోఫోబియా అని అంటారు.

ప్రపంచంలోని ఏ దేశంలో లేనన్ని పిరమిడ్‌లు సూడాన్‌లో ఉన్నాయి. చాలామంది ఎక్కువ పిరమిడ్‌లు ఈజిప్ట్ లో ఉన్నాయి.

మనిషి శరీరంలో ఉన్న రక్త ప్రసరణ వ్యవస్థను దూరంగా కొలిస్తే మొత్తం 60,000 మైళ్ల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది.

మనం చాల రకాల కన్సర్ట్స్ కి వెళ్లి ఉంటాం. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన కన్సర్ట్ 453 గంటలు కొనసాగింది.

జపాన్‌లో ప్రతి 40 మందికి ఒక వెండింగ్ మెషీన్ ఉంది. వెండింగ్ మెషీన్ ఏవైనా గ్రోసరీస్ లేదా కూల్ డ్రింక్స్ కోసం ఉపయోగిస్తారు.