Year Ender 2024: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రెటీస్ వీళ్లే.. 2024 వీరికి చాలా స్పెషల్..

ఈ ఏడాది 2024లో ఇండస్ట్రీలో ఎక్కువగానే పెళ్లిళ్లు జరిగాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ చిత్రపరిశ్రమలలో చాలా మంది స్టార్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రెటీల వివరాలు ఏంటో తెలుసుకుందామా.

Rajitha Chanti

|

Updated on: Dec 17, 2024 | 1:24 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. వీరిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు.

1 / 14
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ తాప్సీ సైతం ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్ ను మార్చిలో వివాహం చేసుకున్నారు.

2 / 14
సౌత్ స్టార్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి వివాహం ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగింది. వరంగల్ దగ్గర్లోని రంగనాయక ఆలయంలో సింపుల్ గా జరిగింది.

3 / 14
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ రహస్య గోరఖ్ ఈ ఏడాది ఆగస్టులో వివాహం చేసుకున్నారు. మొదటి సినిమాతో ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది.

4 / 14
టాలీవుడ్ సింగర్స్ రమ్య బెహరా, సింగర్ అనురాగ్ కులకర్ణి ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ లో వీరిద్దరి పెళ్లి సింపుల్ గా జరిగింది.

5 / 14
టాలీవుడ్ నటుడు సుబ్బరాజు ఎట్టకేలకు వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. 47 ఏళ్ల వయసులో నవంబర్ లో స్రవంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

6 / 14
నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నికోలాయ్ సచ్ దేవ్ ను ఈ ఏడాది జూలైలో పెళ్లి చేసుకున్నారు.

7 / 14
తెలుగు హీరోయిన్ మేఘ ఆకాశ్ సైతం ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తమిళనాడులోని ఓ రాజకీయ ఫ్యామిలీకి చెందిన విష్ణు అనే వ్యక్తిని సెప్టెంబర్ లో పెళ్లి చేసుకుంది.

8 / 14
అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. డిసెంబర్ 4న వీరిద్దరి పెళ్లివేడుక జరిగిన సంగతి తెలిసిందే.

9 / 14
టాలీవుడ్ మహానటి కీర్తి సురేశ్ సైతం పెళ్లి చేసుకుంది. తన స్నేహితుడు ఆంటోనిని ఈ నెల 12న గోవాలో పెళ్లి చేసుకుంది. వీరిద్దరు కాలేజీ డేస్ నుంచి స్నేహితులు.

10 / 14
మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు హీరో శ్రీసింహ వివాహం మురళిమోహన్ మనవరాలు రాగతో జరిగింది.

11 / 14
కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ నటి చాందిని రావు వివాహం ఇటీవలే జరిగింది. వీరిద్దరు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు.

12 / 14
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో వివాహం ఈ ఏడాది చేసుకున్నారు. నవంబర్ లో డాక్టర్ ప్రీతీ చల్లాతో ఏడడుగులు వేశారు.

13 / 14
టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పడు హీరో. ఇప్పుడు బుల్లితెరపై సూపర్ హీరో సాయి కిరణ్. ఇటీవలే తన తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకున్నారు.

14 / 14
Follow us