Telugu News Photo Gallery Andhra Pradesh Weather forecast, IMD predicts heavy rains for next two days due to low pressure in Bay of Bengal
Rain Alert: ఇక నాన్‌స్టాప్ వర్షాలే.. వర్షాలు.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 2 రోజుల వాతావరణ సూచనలివే..
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.. రానున్న రెండు రోజులు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. బుధవారం, గురువారం వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోండి..