ఈ వయ్యారి సొగసుకి అందం కాపు కాస్తుంది.. సిజ్లింగ్ సాయి మంజ్రేకర్..
17 December
2024
Battula Prudvi
29 ఆగస్టు 1998 సంవత్సరంలో మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై నగరంలో జన్మించింది అందాల తార సాయి మంజ్రేకర్.
ఈ వయ్యారి తల్లి ప్రముఖ మరాఠి నటి మేధా. తండ్రి నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత అయినా మహేష్ వామన్ మంజ్రేకర్.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ అందాల భామ.
మహారాష్ట్రలోని ముంబైలో ముంబై విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి భామ.
2012లో మరాఠీ చిత్రం కక్స్‌పర్ష్‌లో కుషీ దామ్లే అనే పేరుతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది ఈ వయ్యారి.
2022లో వరుణ్ తేజ్ సరసన తెలుగు స్పోర్ట్స్ డ్రామా గనితో తొలిసారి కథానాయకిగా నటించింది బ్యూటీ సాయి మంజ్రేకర్.
అదే ఏడాది మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన మేజర్ చిత్రంలో అడివి శేష్ పక్కన కథానాయకిగా ఆకట్టుకుంది.
2023లో రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబో వచ్చిన స్కంద సినిమాలో కీలక పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
నీలి నింగిలో విహరించే తార ఈమెలా భువికి చేరింది.. మెస్మరైజ్ శ్రీనిధి..
జాబిల్లి ఈ కోమలిని తన వెన్నలాగా భావిస్తుంది.. గార్జియస్ అమృత..
ఎర్ర గులాబీ ఈమె మోము.. కదిలే హంస ఈమె సొగసు.. స్టన్నింగ్ దిశా..